డెటా చౌర్యం కేసు తెలంగాణ పోలీసుల కుట్రలో భాగం

తెదేపా ఎంపీ కనకమేడల

సమాచార చౌర్యం కేసు తెలంగాణ పోలీసుల కుట్రలో భాగమనే అనుమానం కలుగుతోందని రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే ఈ కేసును ఇప్పటికైనా ఏపీకి బదలాయించాలన్నారు. మరో రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో తెలంగాణ పోలీసుల జోక్యం ఏంటని ఆయన ప్రశ్నించారు.

విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధాని అని.. పదేళ్లపాటు హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వానికి అన్ని హక్కులు ఉంటాయని ఆయన వెల్లడించారు. భాజపా సూచించినట్లుగానే తెరాస, వైకాపా పనిచేస్తున్నాయని దుయ్యబట్టారు. చంద్రబాబును ఓడించాలని పెద్ద కుట్ర చేస్తున్నారన్నారు. ఈ విషయంలో తెలంగాణ పోలీసులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు.

ఒకవేళ డేటా చోరీకి గురైతే ఏపీ ప్రభుత్వానికి అప్పగించాలి కదా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని విస్మరించి తెలంగాణ పోలీసులే విచారణ చేయడమేంటని ఆయన మండిపడ్డారు. సజ్జనార్‌ ఓ రాజకీయ నేతలా నిన్న మీడియా సమావేశంలో మాట్లాడారని కనకమేడల ధ్వజమెత్తారు.

4 thoughts on “డెటా చౌర్యం కేసు తెలంగాణ పోలీసుల కుట్రలో భాగం

 • September 9, 2019 at 10:01 am
  Permalink

  In constructing a theory, the theorist must be knowledge- able close by accessible practical findings and be able to lead these into account because theory is, in party, concerned with organizing and formalizing readily obtainable schooling of a foreordained spectacle. L-Arginine did not fall out significantly either between the two ED subgroups or between each of the two ED subgroups and controls. Later on SSEP signal changes include been create to correlate luckily with clinical outcomes and serum markers of chamber expense , 9]. At a lowest, the case, a hemoglobin be upfront with and a class and small screen should be routinely obtained pro all patients undergoing craniotomy, and at least 1 cross-matched part of packed red blood cells (PRBCs) should be close by at the creation of the strategy how to fix erectile dysfunction causes cheap kamagra oral jelly 100mg overnight delivery erectile dysfunction nclex questions.

  Reply
 • September 16, 2019 at 7:16 pm
  Permalink

  I just want to mention I am newbie to blogging and actually loved you’re page. Almost certainly I’m going to bookmark your blog post . You definitely come with superb writings. Thanks for sharing your webpage.

  Reply

Leave a Reply

Your email address will not be published.