లక్ష్మీస్‌ ఎన్టీఆర్.. కొనసాగుతున్న సస్పెన్స్‌

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్’ సినిమా విడుదలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే హైకోర్టు సినిమా రిలీజ్‌కు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్‌ బోర్డ్ కూడా క్లీన్ యూ సర్టిఫికేట్ ఇవ్వటంతో ఇక రిలీజ్ కు లైన్‌క్లియర్‌ అని భావించారు అంతా. అయితే తాజాగా ఈ సినిమాపై మరో రెండు పిటీషన్లు వేశారు. సెన్సార్‌ బోర్డ్ అనుమతులపై పిటీషన్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్లు పూర్తయ్యే వరకు లక్ష్మీస్‌ ఎన్టీఆర్రిలీజ్ వాయిదా వేయాలంటూ మరో పిటీషన్ దాఖలైంది. ఈ రెండు పిటీషన్ల విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. అయితే దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సినిమాను శుక్రవారం రిలీజ్ చేస్తానంటున్నారు. ఏమవుతుందో చూడాలి.

One thought on “లక్ష్మీస్‌ ఎన్టీఆర్.. కొనసాగుతున్న సస్పెన్స్‌

  • May 8, 2019 at 7:45 am
    Permalink

    You actually make it seem so easy together with your presentation however I to find this topic to be really something that I think I’d by no means understand. It seems too complicated and extremely vast for me. I’m looking ahead in your next post, I will attempt to get the dangle of it!

    Reply

Leave a Reply

Your email address will not be published.